• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అభిమాని ఫోన్ విసిరేసిన రణ్‌బీర్

  పదే పదే సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నించగా.. ఆ ఫోన్ తీసుకుని రణ్‌బీర్ కపూర్ వెనక్కి పడేశాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను బట్టి చూస్తే తొలుత అభిమాని కోరిక మేరకు రణ్‌వీర్ నవ్వుతూ సెల్ఫీకి పోజులిచ్చాడు. అనంతరం ఫొటో బాగా రాలేదని.. మళ్లీ రణ్‌బీర్‌తో తీయడానికి ప్రయత్నించాడు. అయినా నవ్వుతూనే సెల్ఫీ ఇచ్చాడు. అప్పటికీ కూడా అభిమాని మారకపోవడంతో ఫోన్ తీసుకుని వెనక్కి విసిరేశాడు. దీనిపై భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు రణ్‌బీర్ కపూర్ చేసిన పని సరికాదని చెబుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv