• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాంకర్ రష్మీ రొమాంటిక్ అందాలు

    జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తన రొమాంటిక్ అందాలతో ఆకట్టుకుంటోంది. చూపులతోనే కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో తన ఎద అందాలను ఏకరువు పెడుతోంది. పిచ్చెక్కించే ఫొజులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా రష్మీ తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. రష్మీ ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. గతేడాది విడుదలైన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Screengrab Instagram: rashmigautam Screengrab Instagram: rashmigautam … Read more

    నెటిజన్‌ ఇంటికొస్తానన్న యాంకర్ రష్మీ

    బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజన్‌పై మండిపడింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంబర్‌పేట్ కుక్కల దాడి విషయంలో ఓ నెటిజన్ రష్మీని విమర్శించాడు. ‘‘కుక్క రష్మీని కుక్కను కొట్టినట్లు కొట్టాలి.’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రష్మీ ఘాటుగా స్పందించారు. ‘‘నీ ఇళ్లు ఎక్కడ ఉందో చెప్పు. నేను పర్సనల్‌గా వచ్చి కలుస్తాను. అప్పుడు అక్కడ పరిస్థితి ఎలా హ్యాండిల్ చేస్తావో నేనూ చూస్తా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్.’’ అంటూ అతడిపై విరుచుకుపడింది.

    అవి మాత్రం వాడను; యాంకర్ రష్మి

    ఒక హిందువుగా తాను తోలు వస్తువులను మాత్రం ఉపయోగించనని జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ అన్నారు. తాజాగా బుల్ ఫైట్‌ను బ్యాన్ చేయాలంటూ రష్మీ ఓ [వీడియో](url)ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఒక ఎద్దు తీవ్ర గాయాలపాలై గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంది. ‘‘ఇలాంటి క్రీడలను ఆస్వాదించే వాళ్లు రాత్రి పూట ఎలా ప్రశాంతంగా నిద్రపోతారో’’ అని పేర్కొంది. దీనికి ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘‘మీలాంటి వారు తోలు వస్తువులు వాడుతున్నారు. ముందు వాటిని బ్యాన్ చేయండి’’ అని కామెంట్ చేశాడు. … Read more