• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవి మాత్రం వాడను; యాంకర్ రష్మి

    ఒక హిందువుగా తాను తోలు వస్తువులను మాత్రం ఉపయోగించనని జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ అన్నారు. తాజాగా బుల్ ఫైట్‌ను బ్యాన్ చేయాలంటూ రష్మీ ఓ [వీడియో](url)ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఒక ఎద్దు తీవ్ర గాయాలపాలై గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంది. ‘‘ఇలాంటి క్రీడలను ఆస్వాదించే వాళ్లు రాత్రి పూట ఎలా ప్రశాంతంగా నిద్రపోతారో’’ అని పేర్కొంది. దీనికి ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘‘మీలాంటి వారు తోలు వస్తువులు వాడుతున్నారు. ముందు వాటిని బ్యాన్ చేయండి’’ అని కామెంట్ చేశాడు. దీనికి సమాధానంగా ‘‘నేను తోలు వస్తువులు అస్సలు వాడను.’’ అని ఆమె స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv