• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏదీ ఊరికే రాదు: ఆనంద్ ట్వీట్

    ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియా షేర్ చేశారు. అందులో జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడవచ్చు.. దీనిపై ఆనంద్ స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘నీరజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందంటే అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదల వల్లే అతడు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టే ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే’ అంటూ మోటివేషన్ ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా … Read more

    నన్ను వదిలేయండి ప్లీజ్: అనసూయ

    తనకు ఓ ఫ్యామిలీ ఉందని.. ఇకపై వివాదాల్లోకి లాగకుండా వదిలేయాలని యాంకర్ అనసూయ మొరపెట్టుకుంది. అనసూయ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘కొద్ది రోజులుగా సినీ, రాజకీయ పరిశ్రమలో ఇతరులను అగౌరవ పరిచేందుకు నా పేరు వాడుకుంటున్నారు. ఇది నన్ను కించపరిచేదిగా.. అమర్యాదగా ఉంది. వీటితో నాకెలాంటి సంబంధం లేదు. ఇది నా జీవితం.. నాకు నచ్చిన విధంగా ఉంటా. అనవసర విషయాల్లోకి నా పేరును లాగకండి. ప్లీజ్’’ అంటూ అనసూయ పేర్కొంది.

    అవి మాత్రం వాడను; యాంకర్ రష్మి

    ఒక హిందువుగా తాను తోలు వస్తువులను మాత్రం ఉపయోగించనని జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ అన్నారు. తాజాగా బుల్ ఫైట్‌ను బ్యాన్ చేయాలంటూ రష్మీ ఓ [వీడియో](url)ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఒక ఎద్దు తీవ్ర గాయాలపాలై గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంది. ‘‘ఇలాంటి క్రీడలను ఆస్వాదించే వాళ్లు రాత్రి పూట ఎలా ప్రశాంతంగా నిద్రపోతారో’’ అని పేర్కొంది. దీనికి ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘‘మీలాంటి వారు తోలు వస్తువులు వాడుతున్నారు. ముందు వాటిని బ్యాన్ చేయండి’’ అని కామెంట్ చేశాడు. … Read more