• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏదీ ఊరికే రాదు: ఆనంద్ ట్వీట్

  ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియా షేర్ చేశారు. అందులో జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడవచ్చు.. దీనిపై ఆనంద్ స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘నీరజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందంటే అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదల వల్లే అతడు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టే ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే’ అంటూ మోటివేషన్ ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv