మైదానంలో ఆర్సీబీ నినాదాలు.. కోహ్లీ అసంతృప్తి
[Video: ](url)ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీకి సంబంధించి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు ‘ఆర్‌సీబీ, ఆర్‌సీబీ’ అంటూ కేకలు వేశారు. ఆర్‌సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో అతడ్ని చూసి ఈ విధంగా కేరింతలు కొట్టారు. అభిమానుల అరుపులు విన్న కోహ్లీ వారిని నిలువరించే యత్నం చేశాడు. ఇది భారత్‌కు ఆడుతున్న మ్యాచ్ అని, అలా అరవడం తగదని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Crowd was chanting … Read more