• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాలు విరగ్గొట్టుకున్న టాలీవుడ్ హీరో

    టాలీవుడ్ హీరో నవదీప్ కాలు విరిగింది. ప్రస్తుతం అతడు తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో తనను పరామర్శించడానికి వచ్చిన హీరోయిన్ తేజస్వి మదివాడ అతడిని ఆటపట్టిస్తూ రీల్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకుముందు కూడా తేజస్వికి కాలు విరిగినప్పుడు నవదీప్ ఇలాగే ఆటపట్టించాడు. దీంతో తేజస్వి ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంది. కాగా నవదీప్, తేజస్వి కలసి ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ‘ఐస్ క్రీమ్’ అనే మూవీలో నటించారు. https://www.instagram.com/reel/CuUXnhjgAnD/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==