Upasana Reaction After Watching RRR
రామ్ చరణ్ తన భార్య ఉపాసన, స్నేహితులతో పాటు కలిసి RRR బెనిఫిట్ షో థియేటర్‌లో వీక్షించారు. సినిమా చూస్తున్న సమయంలో ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించిందది. రామ్ చరణ్ ఎంట్రీ, నాటు నాటు పాట సమయంలో అరుపులు కేకలతో పేపర్లు విసురుతూ రచ్చ చేసింది. సినిమా చూడటం పూర్తయిన తర్వాత ఎలా ఉందని మీడియా వాళ్లు అడిగినప్పుడు చాలా బాగుందని చెప్పింది. ఏం నచ్చిందని అడిగితే RRR ఫ్యామిలీ మొత్తం బాగుందని తెలిపింది. RRR గత నాలుగేళ్లుగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా … Read more