చత్రపతి నుంచి ‘బరేలీకే బజార్’ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ నటిస్తున్న హిందీ చత్రపతి సినిమా నుంచి బరేలీకే బజార్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సాంగ్‌లో శ్రీనివాస్ మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన చత్రపతి చిత్రాన్ని వీవీ వినాయక్ హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన నుష్రత్ భారుచ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.