దేవకన్యలా మెరిసిపోతున్న శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి లేెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రేజీ డ్రెస్‌లో శ్రీముఖి మెరిసిపోయింది. ఈ అందాల డ్రెస్‌లో శ్రీముఖి దేవకన్యలా మెరిసిపోయింది. కిల్లింగ్ ఫోజులతో ఈ అమ్మడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన తాజా ఫొటోషూట్‌కు సంబందించిన ఫొటోలను శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. శ్రీముఖి అందానికి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కాగా ఈ ముద్దుగుమ్మ పలు షోలతో బిజీబిజీగా ఉంది. మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. Courtesy Instagram: sreemukhi Screengrab Instagram: sreemukhi Courtesy … Read more