• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేవకన్యలా మెరిసిపోతున్న శ్రీముఖి

    యాంకర్ శ్రీముఖి లేెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రేజీ డ్రెస్‌లో శ్రీముఖి మెరిసిపోయింది. ఈ అందాల డ్రెస్‌లో శ్రీముఖి దేవకన్యలా మెరిసిపోయింది. కిల్లింగ్ ఫోజులతో ఈ అమ్మడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన తాజా ఫొటోషూట్‌కు సంబందించిన ఫొటోలను శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. శ్రీముఖి అందానికి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కాగా ఈ ముద్దుగుమ్మ పలు షోలతో బిజీబిజీగా ఉంది. మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv