సునిశిత్‌ను చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్
సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు చితకబాదారు. చెర్రీ భార్య ఉపాసనపై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. అనంతరం అతడితో ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు. కాగా ఓ ఇంటర్క్యూలో సునిశిత్ మాట్లాడుతూ ‘‘నేను, ఉపాసన కలసి గోవా వెళ్లాం. రామ్‌చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అతడే ఉపాసనను ప్రేమలో పడేయమని చెప్పాడు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మితాతో కూడా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లా’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ … Read more