• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సునిశిత్‌ను చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్

  సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు చితకబాదారు. చెర్రీ భార్య ఉపాసనపై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. అనంతరం అతడితో ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు. కాగా ఓ ఇంటర్క్యూలో సునిశిత్ మాట్లాడుతూ ‘‘నేను, ఉపాసన కలసి గోవా వెళ్లాం. రామ్‌చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అతడే ఉపాసనను ప్రేమలో పడేయమని చెప్పాడు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మితాతో కూడా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లా’’ అంటూ చెప్పుకొచ్చాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv