• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కత్తులు, గన్‌లతో పోలీసు స్టేషన్ ముట్టడి

    [VIDEO:](url) పంజాబ్‌లో ఓ మత సంస్థ నాయకుడిని అరెస్టు చేసినందుకు అతడి మద్దతుదారులంతా వీరంగం సృష్టించారు. కత్తులు, గన్‌లు, పదునైన ఆయుధాలతో అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌ ముట్టడికి యత్నించారు. రాష్ట్రంలోని ‘వారిస్ పంజాబ్‌ దే మత సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ సన్నిహితుడైన లవ్‌ ప్రీత్‌ తూఫాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వందలాది మంది అనుచరులు మారణాయుధాలతో పోలీసు స్టేషన్‌ వైపు దూసుకెళ్లారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. … Read more