బ్రేకప్ చెప్పిందని అఘాయిత్యానికి ఒడిగట్టిన ప్రేమికుడు
ప్రేమకు నేటి రోజుల్లో అర్థాలే మారిపోతున్నాయి. బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అతడు ప్రేమించిన అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి సదరు యువకుడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత ఆ యువతిని పరిపరి విధాలా అభ్యర్థించిన అతగాడు..తనను ప్రేమించేలా చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా యువతిని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన యువతి తల్లిదండ్రులు సదరు యువతిని వేరే ప్రాంతానికి పంపారు. ఈ క్రమంలో అక్కడి నుంచి తిరిగి వచ్చిన … Read more