ఇంజనీర్లపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
సివిల్ ఇంజనీర్లపై ఓ మహిళా ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. మహారాష్ట్ర ఠానే జిల్లాలోని మీరా భయందర్ కార్పొరేష్లో పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. దీంతో కొందరు పేదలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అక్కడి ఎమ్మెల్యే గీత భరత్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం ముందు పేదలను రోడ్డున పడేశారని మండిపడుతూ ఇద్దరు ఇంజనీర్లపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Maharashtra CM @mieknathshinde party MLA @MLAgeetajain Loses her Cool.Slaps … Read more