ఏపీలో పులి పిల్లల కలకలం
[వీడియో;](url) ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో పెద్ద పులి పిల్లల కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు బహిర్భూమికి వెళ్లగా అక్కడ నాలుగు పులి పిల్లలు కనిపించాయి. గ్రామస్తుల సహకారంతో వాటిని తీసుకువచ్చి ఓ గదిలో బంధించారు. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అడవి నుంచి పులి పిల్లలు తమ గ్రామంలోకి రావడంతో తల్లి పులి తమపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. #Tiger cubs lost in thorn bushes.Four tiger … Read more