• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీలో పులి పిల్లల కలకలం

  [వీడియో;](url) ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో పెద్ద పులి పిల్లల కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు బహిర్భూమికి వెళ్లగా అక్కడ నాలుగు పులి పిల్లలు కనిపించాయి. గ్రామస్తుల సహకారంతో వాటిని తీసుకువచ్చి ఓ గదిలో బంధించారు. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అడవి నుంచి పులి పిల్లలు తమ గ్రామంలోకి రావడంతో తల్లి పులి తమపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv