ఫోన్ తిరిగి ఇస్తానంటూ ఊర్వశీకి మెయిల్
నటి ఊర్వశీ రౌతేలా తన ఐఫోన్ పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఫోన్ తిరిగి తెచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ మెయిల్ వచ్చింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ‘మీ ఫోన్ నా దగ్గర ఉంది. మీకు అది కావాలంటే.. మా సోదరుడి క్యాన్సర్ చికిత్సకు మీరు సాయం చేయాలి’ అని ఆ మెయిల్ రాసి ఉంది. ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లుగా ఊర్వశీ ‘థంబ్స్‌అప్’ సింబల్ పెట్టింది. ఈ పోస్ట్ … Read more