విరూపాక్ష మూవీ ట్విట్టర్ రివ్యూ
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్స్ చూసిన అభిమానులు ట్విట్టర్లో సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు. హారర్ సస్పెన్స్‌తో కూడిన కథాంశం. ట్విస్ట్‌లు బాగున్నాయి. సంయుక్త మీనన్, సాయిధరమ్ నటనతో ఇంప్రెస్ చేశారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ కొంచెం బోరింగ్. సెకండాఫ్‌లో ట్విస్టులు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చంద్రముఖి సినిమాను గుర్తు చేస్తాయి. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. అంజనీష్ లోక్ నాథ్ BGM, సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాకు … Read more