వ్యూహం ట్రైలర్ విడుదల
సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో చంద్రబాబు, పవన్ పాత్రలు ఉన్నాయి. జగన్ పాదయాత్ర, ఓదార్పు యాత్రకు సంబంధించిన సంఘటనలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరో 6 నెలల్లో ఏపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పొలిటికల్ హీట్ పెంచుతోంది.