డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఎలాంటి హంగు, ఆర్బాటం లేకుండా విడుదలైన ట్రైలర్.. యూట్యూబ్‌లో అన్ని బాషల్లో కలిపి ఇప్పటివరకు 120 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ ఏకంగా రూ.165 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పాజిటివ్ సొంతం చేసుకుంటే.. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రభాస్ కెరీర్ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు చూద్దాం.
బడ్జెట్ రూ.10 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 32కోట్లు

బడ్జెట్ రూ.15 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 40కోట్లు

బడ్జెట్- రూ. 40కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 44కోట్లు

బడ్జెట్ రూ.18 కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 47కోట్లు

బడ్జెట్ రూ. 35కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 87కోట్లు

బడ్జెట్ రూ. 300 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 152కోట్లు

వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.395కోట్లు బడ్జెట్ రూ.395 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.442 కోట్లు బడ్జెట్ రూ.350కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.600కోట్లు బడ్జెట్ రూ.118 కోట్లు

వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.1814 కోట్లు బడ్జెట్: రూ. 821కోట్లు