• TFIDB EN
  • నాగార్జున
    ప్రదేశం: మద్రాసు (ప్రస్తుత చెన్నై), తమిళనాడు, భారతదేశం
    నాగార్జున తెలుగులో లెజెండరీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 1959 ఆగస్టు 29న జన్మించారు. నాగార్జున ప్రైమరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్‌లో జరగ్గా.. ఉన్నత విద్యాభ్యాసం చెన్నైలో ముగిసింది. నాగార్జున మొదటి వివాహం 1984 ఫిబ్రవరి 18న దగ్గుపాటి లక్ష్మితో జరిగింది. ఈమె ప్రముఖ నటుడు వెంకటేష్‌కు సోదరి. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాతా 1992లో నాగార్జున శివ సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమలను పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున, లక్ష్మి దంపతుల సంతానం నాగచైతన్య కాగా, నాగార్జున- అమలకు అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం అఖిల్, నాగచైతన్య ఇద్దరూ తెలుగులో హీరోలుగా రాణిస్తున్నారు.

    నాగార్జున వయసు ఎంత?

    65 సంవత్సరాలు (2024)

    నాగార్జున ముద్దు పేరు ఏంటి?

    కింగ్ నాగార్జున , అక్కినేని నాగార్జున , కింగ్

    నాగార్జున ఎత్తు ఎంత?

    6' 0'' (183cm)

    నాగార్జున అభిరుచులు ఏంటి?

    పుస్తకాలు చదవడం, జిమ్‌లో వర్క్స్‌వుట్ చేయడం.

    నాగార్జున ఏం చదువుకున్నారు?

    ఇంజనీరింగ్

    నాగార్జున ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    గిండీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, చెన్నై ఈస్టెర్న్‌ మిచిగాన్‌ యూనివర్సిటీ, అమెరికా

    నాగార్జున In Sun Glasses

    నాగార్జున అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితా
    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాEditorial List
    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితా
    నాగార్జున నటించిన టాప్ కామెడీ చిత్రాలుEditorial List
    నాగార్జున నటించిన టాప్ కామెడీ చిత్రాలు
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన  ఈ సినిమాల గురించి మీకు తెలుసా?Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?

    నాగార్జున తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వర్‌.. టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు. ఆయన 255పైగా చిత్రాల్లో నటించారు. తల్లి దివంగత అన్నపూర్ణ పేరున అన్నపూర్ణ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించడం జరిగింది.

    నాగార్జున పెళ్లి ఎప్పుడు అయింది?

    నాగాార్జునకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. 1984లో హీరో వెంకటేష్‌ సోదరి లక్ష్మీని ఆయన మెుదటి పెళ్లి చేసుకున్నారు. వారు 1990లో విడాకులు తీసుకున్నారు. తర్వాత 1992లో నటి అమలానురెండో పెళ్లి చేసుకున్నాడు.

    నాగార్జున కు పిల్లలు ఎంత మంది?

    ఇద్దరు సంతానం. మెుదటి భార్య బిడ్డ నాగచైతన్యకాగా, రెండో భార్య బిడ్డ అఖిల్‌. వీరిద్దరు టాలీవుడ్‌లో హీరోలుగా కొనసాగుతున్నారు.

    నాగార్జున Family Pictures

    నాగార్జున ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    శివ' సినిమాతో నాగార్జున ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు.

    నాగార్జున లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    విక్రమ్‌(1986) హీరోగా నాగార్జునకు మెుదటి చిత్రం. అయితే రెండేళ్ల వయసులోనే వెలుగు నీడలు(1961) అనే తన తండ్రి చిత్రం ద్వారా బాలనటుడిగా ఆరంగేట్రం చేశాడు.

    తెలుగులో నాగార్జున ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నాగార్జున కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నాగార్జున బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Stage Performance

    నాగార్జున బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dialogues

    Watch on YouTube

    Best Dialogues

    నాగార్జున రెమ్యూనరేషన్ ఎంత?

    "ఒక్కో సినిమాకి దాదాపు రూ.15-20 కోట్లు తీసుకుంటారు బిగ్‌బాస్‌లో ప్రతీ ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు పలు బ్రాండ్లను ప్రమోట్‌ చేయడం ద్వారా రూ. 2 కోట్ల ఆదాయం "

    నాగార్జున కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    గ్రిల్డ్ చికెన్‌ను నాగార్జున ఇష్టంగా తింటాడు. దీనితో పాటు చేపల పులుసు, దోశ అంటే ఇష్టం

    నాగార్జున కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నాగార్జున కు ఇష్టమైన నటి ఎవరు?

    నాగార్జున ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    నాగార్జున ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    నాగార్జున ఫెవరెట్ సినిమా ఏది?

    నాగార్జున ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్ అండ్ వైట్

    నాగార్జున కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    నాగార్జున ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నాగార్జున ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    సచిన్‌

    నాగార్జున వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    నాగార్జున దగ్గర గణనీయ సంఖ్యలో లగ్జరీ కార్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ 750 ఎల్‌ఐ, బీఎండబ్ల్యూ ఎం 6, ఆడి ఏ 7, రేంజ్‌ రోవర్‌, టొయోటా వెల్‌ఫైర్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ S450, నిస్సాన్‌ జీటీ-ఆర్‌, కియా ఈవీ6 కార్లను నాగార్జున వినియోగిస్తున్నారు.

    నాగార్జున ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    నాగార్జున మెుత్తం ఆస్తుల విలువ రూ.3,100 కోట్లు. ఇందులో రియల్‌ స్టేట్‌ ద్వారా సంపాదించిన రూ.800 కోట్లు, అన్నపూర్ణ స్టూడియో, కేరళ ఫుట్‌బాల్‌ టీమ్‌లో వాటాలు ఇన్‌క్లూడ్‌ అయి ఉన్నాయి.

    నాగార్జున కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "1996లో 'నిన్నే పెళ్లాడతా' చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్‌, నంది అవార్డు గెలుచుకున్నారు. 1997లో 'నిన్నే పెళ్లడతా', 1998లో 'అన్నమయ్య' చిత్రాలకు గాను జాతీయ అవార్డు గెలుపొందారు. 1997లో అన్నమయ్య చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2002లో సంతోషం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నందితో పాటు ఫిల్మ్‌ఫేర్‌ గెలుచుకున్నారు. శ్రీరామదాసు, రాజన్న, మనం చిత్రాలకు కూడా నంది అవార్డు అందుకున్నారు.

    నాగార్జున కు సంబంధించిన వివాదాలు?

    2011లో ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించినట్లు నాగార్జునపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు కూడా నమోదైంది. 2022 గోవాలో నాగార్జున చేపట్టిన కన్‌స్ట్రక్షన్‌ చట్ట విరుద్ధంగా ఉందని, వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు.

    నాగార్జున కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్‌ టీంకు సహ యజమానిగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు హైదరాబాద్‌లో N కన్వెన్షన్స్ పేరుతో ఫంక్షన్ హాళ్లు ఇతర వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. అలాగే ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు.

    నాగార్జున ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    కళ్యాణ్‌ జ్యూయలర్స్‌, దాబర్‌ రోప్స్‌, మజాకు సంబంధించిన ప్రకటనల్లో నటించారు.
    నాగార్జున వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నాగార్జున కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree