• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాగార్జున (Nagarjuna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    టాలీవుడ్‌లో మన్మథుడిగా గుర్తింపు పొందిన నాగార్జున ఇండస్ట్రీలో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు పొందారు. తెలుగులో లెజెండరీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన మాస్‌ ఇమేజ్‌ను పొందాడు. ఆయ కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. శివ, గీతాంజలి, అన్నమయ్య చిత్రాలతో చెరగని ముద్ర వేశారు. ప్రేక్షకుల హృదయాల్లో నమ మన్మథుడిగా స్థానం సంపాదించిన నాగార్జున గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం..

    నాగార్జున అసలు పేరు?

    అక్కినేని నాగార్జున రావు

    నాగార్జున ఎత్తు ఎంత?

    5 అడుగుల 10 అంగుళాలు

    నాగార్జున నటించిన తొలి సినిమా?

    నాగార్జునకు రెండేళ్ల వయసులో వెలుగు నీడలు(1961) అనే తన తండ్రి చిత్రం ద్వారా బాలనటుడిగా ఆరంగేట్రం చేశాడు.

    నాగార్జున ఎక్కడ పుట్టారు?

    చెన్నై

    నాగార్జున పుట్టిన తేదీ ఎప్పుడు?

    1959 ఆగస్టు 29

    నాగార్జున భార్య పేరు?

    మొదటి భార్య పేరు లక్ష్మి దగ్గుపాటి(1984-1990), రెండో భార్య పేరు అమల(1992- ప్రస్తుతం)

    నాగార్జున అభిరుచులు?

    పుస్తకాలు చదవడం, జిమ్‌లో వర్క్స్‌వుట్ చేయడం.

     నాగార్జున హీరోగా నటించిన తొలిసినిమా?

    విక్రమ్(1986)

    నాగార్జున అభిమాన నటుడు?

    అమితాబ్ బచ్చన్

    నాగార్జున అభిమాన హీరోయిన్?

    టబు

    నాగార్జున ఫెవరెట్ రెస్టారెంట్?

    N ASIAN

    నాగార్జునకు స్టార్ డం అందించిన చిత్రం?

    శివ

    నాగార్జునకి ఇష్టమైన కలర్?

    బ్లాక్ అండ్ వైట్

    నాగార్జున తల్లిదండ్రుల పేర్లు?

    అక్కినేని నాగేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మ

    నాగార్జున ఏం చదివారు?

    ఇంజనీరింగ్

    నాగార్జున ఎన్ని సినిమాల్లో నటించారు?

    100కి పైగా సినిమాల్లో నటించారు

    నాగార్జునకి ఇష్టమైన ఆహారం?

    గ్రిల్డ్ చికెన్‌ను నాగార్జున ఇష్టంగా తింటాడు. దీనితో పాటు చేపల పులుసు, దోశ అంటే ఇష్టం

    నాగార్జున వ్యాపారాలు?

    ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్‌ టీంకు సహ యజమానిగా ఉన్నారు.అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు హైదరాబాద్‌లో N కన్వెన్షన్స్ పేరుతో ఫంక్షన్ హాళ్లు ఇతర వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు.

    నాగార్జున నికర ఆస్తుల విలువ ఎంత?

    రూ.3100కోట్లు

    నాగార్జున సినిమాకు ఎంత తీసుకుంటారు?

     ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv