15 అడుగుల పాము.. వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 15 అడుగుల పాము.. వీడియో వైరల్

  15 అడుగుల పాము.. వీడియో వైరల్

  May 7, 2023

  Courtesy Twitter:@susantananda3

  కారులో క‌నిపించిన నాగు పామును ఓ వ్య‌క్తి కాపాడి అడ‌విలో విడిచిపెట్టిన [వీడియో ](url)నెట్టింట వైర‌ల్‌గా మారింది. కారులో నాగు పాము క‌నిపించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఆ వ్య‌క్తి వెంట‌నే పాములు ప‌ట్టే వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి 15 అడుగుల పొడవున్న కింగ్‌ కోబ్రాను అతికష్టం మీద పట్టుకున్నారు. అనంతరం విషసర్పాన్ని అడవిలో విడిచిపెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నాగుపామును చూస్తే ఎవరైనా వణికిపోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version