రివ్యూలు ఇచ్చే యూట్యూబర్లకు నిర్మాతల మండలి షాక్.. ఇక వారికి నో ఛాన్స్!
గతంలో సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ప్రేక్షకులు స్వయంగా చూసి తెలుసుకునేవారు. కొంతకాలం తర్వాత మౌత్ టాక్ తెలుసుకొని సినిమాలను చూడటం మెుదలుపెట్టారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఫిల్మ్ మీడియా, యూట్యూబ్ ఛానాళ్ల ఫోకస్ కొత్త సినిమాలపై పడటంతో రివ్యూ విధానం తెరపైకి వచ్చింది. కొత్త సినిమా రిలీజైన వెంటనే పలు యూట్యూబ్ ఛానళ్లు థియేటర్ల వద్ద వాలిపోయి ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. వాటిని తమ యూట్యూబ్ ఛానెళ్లలో పోస్టు చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన సినీ లవర్స్ సినిమాను … Read more