కశ్మీర్‌లో ఆగిఉన్న బస్సులో 2 సార్లు పేలుళ్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కశ్మీర్‌లో ఆగిఉన్న బస్సులో 2 సార్లు పేలుళ్లు

    కశ్మీర్‌లో ఆగిఉన్న బస్సులో 2 సార్లు పేలుళ్లు

    September 29, 2022
    in India, News

    Screengrab Twitter:

    జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఆగి ఉన్న ఖాళీ బస్సులో 8 గంటల్లో రెండు [పేలుళ్లు](url) సంభవించాయి. డొమైల్ చౌక్ పాత బస్టాండ్‌ దగ్గర బస్సులో మొదటిసారి బ్లాస్ట్ జరిగినపుడు ఎవరికీ ఏమి కాలేదని పోలీసులు ప్రకటించారు. రెండో పేలుడు రాత్రి 10.45కు సంభవించగా, ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు బస్సు పైకప్పు దెబ్బతినగా, సమీపంలోని పలు వాహనాల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇతర ఏజెన్సీల సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version