వెయిటర్‌గా మారిన ‘బిచ్చగాడు’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెయిటర్‌గా మారిన ‘బిచ్చగాడు’

    వెయిటర్‌గా మారిన ‘బిచ్చగాడు’

    May 22, 2023

    Courtesy Twitter: Suresh Goud

    తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా, కావ్యథాపర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు2‘ మూవీ విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా ఫుడ్ సర్వ్ చేసి అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచారు. కస్టమర్లు అడిగిన ఆహార పదార్థాలను ఆర్డర్ తీసుకుని వారికి సరఫరా చేశాడు. బిర్యానీ వంటి వంటకాలను కస్టమర్లకు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version