ఇండియాకు పాకిస్థాని కళాకారుడి గిఫ్ట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండియాకు పాకిస్థాని కళాకారుడి గిఫ్ట్

    ఇండియాకు పాకిస్థాని కళాకారుడి గిఫ్ట్

    August 15, 2022

    Screengrab Twitter:@siyaltunes

    భారతదేశం 76 స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓ పాకిస్థాని కళాకారుడు తనదైన బహుమతిని అందించాడు. రబాబ్‌ అనే సంగీత వాయిద్యంపై జనగణమణ ప్లే చేసి నెటజన్ల ప్రశంసలు పొందుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం అనేక మంది ఇరు దేశాల మధ్య విషం జిమ్ముతుంటారు. అటువంటి వేళ సియాల్‌ ఖాన్ చేసిన ఈ పని ఎంతో మంది ప్రశంసలు పొందుతోంది. ట్విట్టర్‌లో వైరల్‌ గా మారిన ఈ [వీడియో](url) మీరు కూడా చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version