స్వాతంత్ర దినోత్సవం రోజు అరుదైన దృశ్యం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వాతంత్ర దినోత్సవం రోజు అరుదైన దృశ్యం

    స్వాతంత్ర దినోత్సవం రోజు అరుదైన దృశ్యం

    August 15, 2022

    Screengrab Twitter:

    దేశ వ్యాప్తంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే స్వాతంత్ర దినోత్సవం నాడు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కరీంనగర్‌ జిల్లాలోని మానేరు డ్యామ్‌ వద్ద ఓ పక్షి జాతీయ జండాను పట్టుకొని విహరించింది. ప్రస్తుతం ఆ పక్షి జండాతో విహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version