పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న స్టార్ ఫుట్‌బాలర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న స్టార్ ఫుట్‌బాలర్

    పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న స్టార్ ఫుట్‌బాలర్

    March 31, 2023

    © ANI Photo

    [వీడియో;](url) బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ జూనియర్ నెయ్‌మర్ పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్‌లో పోకర్ ఆడి దాదాపు రూ.9 కోట్లు కోల్పోయాడు. దీంతో తన డబ్బులు పోవడంతో గుక్కపట్టి ఏడ్చాడు. అతడు ఏడుస్తుండగా వెనకాల టైటానిక్ సినిమా బీజీఎమ్ కూడా వినిపిస్తుంది. ఇంతలో ఏడుపు మొహం నుంచి నవ్వు మొహంలోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ఆ తర్వాత గేమ్‌లో నెయ్‌మర్ తాను పోగొట్టుకున్న డబ్బులన్నీ తిరిగి గెలుచుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version