స్కూల్‌ గర్ల్‌పై యాసిడ్ దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూల్‌ గర్ల్‌పై యాసిడ్ దాడి

    స్కూల్‌ గర్ల్‌పై యాసిడ్ దాడి

    December 14, 2022
    in India, News

    Courtesy Twitter:@Sisodia19Rahul

    [VIDEO](url): దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12వ తరగతి చదవుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు రాక్షసులు యాసిడ్‌ దాడి చేశారు. ఉదయం ఏడున్నర సమయంలో విద్యార్థిని తన సోదరితి కలిసి వెళ్తుండగా…బైక్‌ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ చల్లి పారిపోయారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారమే దుండగులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితిలో బాలిక చికిత్స పొందుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version