దారుణం.. క్రీడాకారిణీలకు టాయిలెట్‌లో భోజనాలు !

Screengrab Twitter:

ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 16వ తేదీన నిర్వహించిన మహిళల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో దారుణం చోటు చేసుకుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారిణీలకు టాయిలెట్‌లో భోజన ఏర్పాట్లను చేశారు అధికారులు. దీంతో ఆ ప్లేయర్స్ అక్కడే ఇబ్బంది పడుతూ భోజనం చేశారు. దానికి సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే దీనిపై స్పందించిన అధికారులు స్టేడియం‌లో స్థలం లేకపోవడంతో టాయిలెట్‌లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పడం గమనార్హం.

Exit mobile version