‘పేసీఎం’ టీషర్ట్ వేసుకున్నందుకు దాడి

screenshot

‘పేసీఎం’ టీషర్ట్ వేసుకున్నందుకు ఓ కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకకు చేరుకుంది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ అనే యువకుడు ‘పేసీఎం’ టీషర్ట్ ధరించి యాత్రలో పాల్గొన్నాడు. ఇది చూసిన పోలీసులు అక్షయ్‌ను పట్టుకుని బలవంతంగా టీషర్ట్ విప్పించారు. అనంతరం ఒక పోలీస్ అధికారి అక్షయ్‌‌పై పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version