విమాన ప్రయాణాల్లో జాగ్రత్త!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విమాన ప్రయాణాల్లో జాగ్రత్త!

    విమాన ప్రయాణాల్లో జాగ్రత్త!

    September 12, 2022

    Twitter:@itisprashanth

    విమాన ప్రయాణాలు చేస్తున్నపుడు గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య అక్రమ రవాణా, డ్రగ్స్‌ రవాణాకు కేటుగాళ్లు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. తోటి ప్రయాణికుల్లా మాట కలిపి, మీకు తెలియకుండా మీతోనే అక్రమ రవాణా చేయిస్తున్నారు. మీతో పరిచయం పెంచుకుని ‘మా ఇంట్లో పెళ్లి ఉంది మీరు తప్పక రావాలి’ అంటూ చేతిలో కార్డు పెడతారు. అయితే అందులో బంగారం, డ్రగ్స్‌ వంటివి రవాణా చేసే ప్రమాదముంది. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version