సోష‌ల్‌మీడియాకు బ్రేక్ ఇచ్చిన ఛార్మి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సోష‌ల్‌మీడియాకు బ్రేక్ ఇచ్చిన ఛార్మి

  సోష‌ల్‌మీడియాకు బ్రేక్ ఇచ్చిన ఛార్మి

  September 4, 2022

  Courtesy Instagram: charmmekaur

  సోష‌ల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న‌ట్లుగా నిర్మాత ఛార్మీ కౌర్ ప్ర‌క‌టించింది. పూరీ క‌నెక్ట్స్ మ‌రో పెద్ద ప్రాజెక్ట్‌తో తిరిగొస్తుంది అంటూ ట్వీట్ చేసింది. లైగ‌ర్‌ మూవీపై విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వ‌స్తుండ‌టంతో చిల్ గ‌య్స్ బ్ర‌త‌కండి, బ్ర‌త‌క‌నివ్వండి అని పోస్ట్ చేసింది. లైగ‌ర్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత చిత్ర‌బృందం నిరాశ‌లో మునిగిపోయింది. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రారంభించిన జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాకు కూడా బ్రేక్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంత పెద్ద డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ అప్పుడే పాన్ ఇండియా రేంజ్ సినిమా వ‌ద్ద‌ని పూరీ జ‌గ‌న్నాథ్ అనుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. ఛార్మి ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version