రెస్టారెంట్‌ను ప్రారంభించిన గోమాత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెస్టారెంట్‌ను ప్రారంభించిన గోమాత

    రెస్టారెంట్‌ను ప్రారంభించిన గోమాత

    April 19, 2023

    © ANI Photo

    [VIDEO](url): ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆసక్తికర ఘటన జరిగింది. ‘ఆర్గానిక్ ఒయాసిస్’పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఓ ఆవు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆవుపై పచ్చని వస్త్రం కప్పారు. దానికి సేంద్రియ ఆహారం తినిపించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవులపై ఆధారపడి ఉందని రెస్టారెంట్ ఓనర్ శైలేంద్ర సింగ్ తెలిపారు. అందుకే ముఖ్యఅతిథిగా గోవును ఎంచుకున్నట్లు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version