వాహనదారులకు గుడ్‌ న్యూస్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

    వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

    November 16, 2022
    in India, News

    © ANI Photo

    • సొంత వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఆయా రాష్ట్రాల ఛార్జీలు, సెస్సుల మోత భరించాల్సి ఉంటుంది. అయితే ఇకపై దీని నుంచి విముక్తి లభించనుంది. 10 సీట్లలోపు అన్ని వాహనాలకు ఆలిండియా పర్మిట్‌ ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లో పర్మిషన్‌ వస్తుంది. పర్మిట్‌ ఫీజులు
      **వాహనం ** ** వార్షిక ఫీజు** **త్రైమాసిక ఫీజు**
    • 5గురి లోపు రూ.20000 రూ.6000
    • 510 మంది రూ.30000 రూ.9000
    • 1020 మంది రూ.80000 రూ.24000
    • 20 మందికి మించి రూ.300000 రూ.100000
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version