నేడు పాకిస్తాన్‌కు చావో రేవో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు పాకిస్తాన్‌కు చావో రేవో

    నేడు పాకిస్తాన్‌కు చావో రేవో

    October 27, 2023

    Screengrab Twitter:

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో పాక్‌ తలపడనుంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన పాక్‌ రెండింట్లో మాత్రమే గెలిచి ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ పాక్‌కు కీలకం కానుంది. పాక్‌ సెమీస్‌కు వెళ్లాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అయితే నిలకడలేని బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు సౌతాఫ్రికా అన్ని రంగాల్లో పాక్‌ కంటే ఎంతో బలంగా ఉంది. చెన్నైలో మ. 2.00 గం.లకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version