ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం

    ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం

    October 30, 2023

    Courtesy Twitter:BCCI

    ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో గెలుపొందింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు. దూకుడుగా బౌలింగ్ చేసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ చేశారు. షమీ 4 వికెట్లు పడగొట్టగా బుమ్రాకు 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ సాధించాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version