కన్వేయర్ బెల్ట్ టెక్నాలజీతో గణపతుల నిమజ్జనం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్వేయర్ బెల్ట్ టెక్నాలజీతో గణపతుల నిమజ్జనం

    కన్వేయర్ బెల్ట్ టెక్నాలజీతో గణపతుల నిమజ్జనం

    September 6, 2022

    screen shot

    మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో గణపతుల నిమజ్జనం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ టెక్నాలజీ ఉపయోగించి సులభంగా నిమజ్జనం చేస్తున్నారు. కొత్త విధానంలో చేస్తుండటం వల్ల చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. చిన్న, మధ్య పరిమాణం గల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వీడియోలో చూడవచ్చు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version