హాకీ మహిళల జట్టు డాన్స్ వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాకీ మహిళల జట్టు డాన్స్ వీడియో వైరల్

    హాకీ మహిళల జట్టు డాన్స్ వీడియో వైరల్

    August 8, 2022

    Screengrab Twitter:

    పొట్టి పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు తెగ డాన్స్ చేశారు. కానీ వారంతా నృత్యం చేసింది పబ్బులో కాదు. ఇండియాకు మహిళల హాకీలో క్యాంస్య పతకం వచ్చిన సందర్భంగా ఆ క్రీడాకారిణీలు సంబరాలు చేసుకున్నారు. దేశభక్తి గీతానికి పబ్బుల్లో మాదిరిగా డాన్స్ చేస్తు సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. ఆదివారం జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 2-1తో న్యూజిలాండ్‌ను ఓడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version