మీడియాతో కెలుక్కున్న అనసూయ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీడియాతో కెలుక్కున్న అనసూయ

    మీడియాతో కెలుక్కున్న అనసూయ

    May 11, 2023

    Courtesy Twitter: anasuya

    నటి అనసూయ.. విజయదేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. వీరి వివాదంలోకి తాజాగా మీడియాను తీసుకొచ్చింది అనసూయ. ” కొన్ని మీడియా ఛానెళ్లు, వెబ్‌సైట్లు, యూట్యూబర్లు మాలాంటి పబ్లిక్ ఫిగర్స్‌పై వార్తలు రాస్తు పొట్ట పోసుకుంటున్నారు. మీకు దునియా దారి ఇంకా తెలియలేదు. ఉప్పు కారాలు తిని ఉంటే నిజాలు రాయండి. అన్నవాడి నోరే కంపు.. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు” అని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్‌పై విజయ్ ఫ్యాన్స్ మళ్లీ అనసూయపై మండిపడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version