తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళి

    తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళి

    February 19, 2023

    Screengrab Instagram: iamkodalinani

    [వీడియో;](url) నందమూరి తారకరత్న భౌతికకాయానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలసి ఆయన నందమూరి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా రాజకీయపరంగా నందమూరి కుటుంబసభ్యులతో విభేధించినా వారి ఇంట్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగినా హాజరవుతుంటారు. నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు కూడా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కొడాలి నాని అక్కడే ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version