మత్తెక్కిస్తున్న మాళవిక మోహనన్ హాట్ పిక్స్

కేరళ మోడల్, హీరోయిన్ మాళవిక మోహనన్ తాజా ఫొటో షూట్ పిక్స్ అదిరేలా ఉన్నాయి. మెరుపులతో ఉన్న డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తున్న పిక్స్ కైపెక్కిస్తున్నాయి. మరోవైపు మత్తెక్కించే చూపులతో మాళవిక కుర్రాళ్ల మనసులను దోచేస్తుంది. కన్నూర్ కేరళలో పుట్టిన ఈ అమ్మడు మళయాళం, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా, 2 గంటల్లోనే 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇవి చూసిన నెటిజన్లు ఓ మై గాడ్, సూపర్ అంటు కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version