మహిళలపై పోలీసుల లాఠీ చార్జ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళలపై పోలీసుల లాఠీ చార్జ్‌

    మహిళలపై పోలీసుల లాఠీ చార్జ్‌

    November 7, 2022

    Screengrab Twitter:NDTV

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌లో మహిళలపై పోలీసులు లాఠీదెబ్బలు కురిపించారు. అంబేద్కర్‌ విగ్రహానికి సంబంధించిన ఓ నిరసనలో ఈ ఘటన జరిగింది. లాఠీలతో పోలీసులు మహిళలపై ఇష్టారీతిన దాడి చేశారు. దీనికి సంబంధించిన [వీడియో](url)లు నెట్టింట వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version