గాడ్ ఫాదర్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాడ్ ఫాదర్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్

    గాడ్ ఫాదర్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్

    September 20, 2022

    గాడ్ ఫాదర్ మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఓ డైలగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు” అనే పవర్ ఫుల్ డైలాగ్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. డైలాగ్‌ను కోసం [క్లిక్ ](url)చేయండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version