కేదార్‌నాథ్ ఆలయం ముందు ఓ జంట ప్రపోజ్ చేసుకోవడం భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఓ మహిళ తన ప్రియుడికి ఆలయం ముందు ప్రపోజ్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టుకుంది, అది కాస్త వైరల్ కావడంతో ఆ జంట తీరుపై విమర్శలు మొదలయ్యాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఈ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు లేఖ రాసింది.
Courtesy Twitter:@RetardedHurt
Courtesy Twitter:@RetardedHurt
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్