కొండపోచమ్మసాగర్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొండపోచమ్మసాగర్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం

    కొండపోచమ్మసాగర్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం

    February 16, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    [వీడియో;](url) పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మసాగర్‌ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపోచమ్మ పంపు హౌజ్, తొగుటలోని మల్లన్నసాగర్, గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను భగవంత్ సందర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version