హిందూ ఆచారంతో రష్యా ఉక్రెయిన్ జంట ప్రేమ పెళ్లి

screen shot

రష్యా, ఉక్రెయిన్ ప్రేమ జంట హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల దివ్య ఆశ్రమంలో బుధవారం వీరు ఒక్కటయ్యారు. ఇరు దేశాలకు చెందిన దంపతుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ఇజ్రాయెల్‌లో స్థిరపడిన సెర్గీ నోవికోవ్ ఉక్రెయిన్‌ స్నేహితురాలైన ఎలోనా బ్రమోకాతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరు తాజాగా తమ కుటుంబ సభ్యల సమక్షంలో వివాహం చేసుకున్నారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Exit mobile version